వర్సిటీల బిల్లుకు మండలి ఆమోదం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

భద్రాచలంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు.