ఢిల్లీలో చంద్రబాబు.. అమిత్ షాకు స్పెషల్ రిక్వెస్ట్, అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త!

Chandrababu Meet Amit Shah On Amaravati: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు, అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేయాలని, విభజన చట్టంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఉపాధి హామీ, గృహ నిర్మాణం, రహదారులు వంటి కీలక రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు.