Prabhas The Raja Saab: ఏపీలో 'రాజా సాబ్' ప్రీమియర్స్ మోత.. నైజాంలో కనిపించని ప్రభాస్ బొమ్మ.. కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్,ఓవర్సీస్ మార్కెట్లలో ఇప్పటికే 'రాజా సాబ్' హవా మొదలైపోయింది. ఏపీలో ప్రభుత్వం అడిగిన వెంటనే టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. దీంతో జనవరి 8న సాయంత్రం 6 గంటలకే పలు చోట్ల ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. కానీ తెలంగాణ లో మాత్రం ప్రీమియర్ షో లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.