ఇందూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మంగళవారం సీఎం ఆఫీస్​లో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.