OTT Thriller: హైదరాబాద్ క్రైమ్ కథతో శోభిత మూవీ.. డైరెక్ట్ ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్!

నాగ చైతన్య వైఫ్, టాలెంటెడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ నటించిన లేటెస్ట్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. 2022లో అడివి శేష్ నటించిన ‘మేజర్’ తర్వాత, శోభిత నుంచి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మేకర్స్ ఈ చిత్రానికి ‘చీకటిలో’ (Cheekatilo) అనే ఇంట్రెస్టిం