బీటెక్ స్టూడెంట్ ఐడియాకు ఏపీ మంత్రి ఫిదా.. 20 ఏళ్లకే ఇంత టాలెంటా, ఫోటో వైరల్

Tenali B Tech Student Start Up Concept: గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని, జపాన్, జర్మనీ టెక్నాలజీతో స్టూడెంట్ టు లీడర్ కాన్సెప్ట్‌తో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఆకట్టుకున్నారు. లింక్డ్‌ఇన్ ద్వారా అపాయింట్‌మెంట్ పొంది, చదువుతూనే స్టార్టప్ ప్రారంభించి, టీ-హబ్ ద్వారా సేవలు అందిస్తున్న తన ప్రతిభను వివరించారు. ఏపీలోనూ విస్తరించేందుకు ఆ యువతి చేసిన అభ్యర్థనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా సానుకూలంగా స్పందించారు.