Olina Oil Tanker Seize: మరో చమురు రవాణా నౌకను స్వాధీనం చేసుకున్నాం: అమెరికా ప్రకటన

వెనెజువెలా నుంచి అక్రమంగా ముడిచమురును తరలిస్తున్న మరో ఆయిల్ ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా సైన్యం తాజాగా పేర్కొంది. కరీబియన్ సముద్ర జలాల్లో నౌకను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.