భారీ మిసైల్తో..కీవ్‌‌పై రష్యా దాడి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున భారీ మిసైల్స్, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తం నలుగురు ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు.