తమిళనాడు ఎలక్షన్ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌గా మంత్రి ఉత్తమ్

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, ఖాజీ మహ్మద్ నిజాముద్దీన్‌‌‌‌కు బాధ్యతలు అప్పగించింది.