కొత్తగా మరో రెండు రైల్వే లైన్‌లు.. ఏకంగా రూ.13,750 కోట్లతో, గ్రీన్ ‌సిగ్నల్ వచ్చేసింది

Nidadavolu To Duvvada 3 And 4 New Railway Lines: ఏపీలో రైల్వే ప్రయాణం ఇకపై మరింత సులభతరం కానుంది. నిడదవోలు-విశాఖపట్నం మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలక ప్రాజెక్టుతో రద్దీ తగ్గి, రైళ్ల రాకపోకలు వేగవంతం అవుతాయి. విజయవాడ-గూడూరు మార్గంలోనూ ఇలాంటి పనులు పూర్తయ్యాయి. ఈ కొత్త రైల్వే లైన్‌లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రైళ్ల సంఖ్య పెరిగినా ఇబ్బంది ఉండదు.