కృష్ణాలో తెలంగాణ సామర్థ్యం పెంచుతున్నది..కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు ఫిర్యాదు

కృష్ణా బేసిన్లో లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల కెపాసిటీని పెంచుతోందని కేంద్రానికి కృష్ణా బోర్డు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు నుంచి అవసర మైన అనుమతులు లేకుండానే డీపీఆర్ లు తయారు చేస్తోందని ఆరోపించింది.