Ashes 2025-26: 4-1తో ఆస్ట్రేలియాదే యాషెస్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఎవరికంటే..?

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. గురువారం (జనవరి 8) ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదో టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి 4-1 తేడాతో యాషెస్ ను తమ ఖాతాలో వేసుకుంది.