మత్తుకు బానిసై.. సప్లయర్లుగా మారి.. గంజాయి దందాలో బీటెక్ స్టూడెంట్స్
కరీంనగర్ సమీపంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో పలువురు బీటెక్ విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. స్నేహితులతో సరదాగా మొదలైన ఈ అలవాటు.. వారిని గంజాయికి బానిసలుగా చేస్తోంది.