ఉద్యోగాలపై ప్రశ్నిస్తే నిరుద్యోగుల అరెస్టులా.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ధ్వజం

జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే విద్యార్థులను, నిరుద్యోగులను అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.