హైదరాబాద్ లో సంక్రాంతి రష్ షురూ.. సొంతూళ్ల బాటపట్టిన జనం.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ..

హైదరాబాద్ లో సంక్రాంతి రష్ షురూ అయ్యింది. రేపటి ( జనవరి 10 ) నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్ల బాట పట్టారు భాగ్యనగర వాసులు. ఈ క్రమంలో సిటీలోని ప్రధాన బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి