Oscar Dreams: ఆస్కార్ బరిలో 'కాంతార 1', 'మహావతార్ నరసింహ'.. విశ్వవేదికపై రిషబ్ శెట్టి పైచేయి సాధిస్తారా?

ప్రపంచ సినిమా వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ (Academy Awards) బరిలో ఈసారి భారతీయ చిత్రాలు మరోసారి సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మించిన రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచాయి.