Megastar-Aishwarya Rai: చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్? నెట్టింట సెన్సేషన్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' . పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి కానుకగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు.