ఆర్కిటిక్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైన్యం వస్తే కాల్చిపారేయండి.. డెన్మార్క్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్‌లాండ్‌పై పడింది. అయితే ఈ ద్వీపంపై పట్టు కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. డెన్మార్క్ పరిధిలో ఉండే ఈ స్వయంప్రతిపత్తి గల భూభాగాన్ని దక్కించుకోవడానికి అమెరికా సైనిక చర్యకు కూడా వెనుకాడ