సామాజిక తెలంగాణ కోసం కలిసి నడుద్దాం : జాగృతి అధ్యక్షురాలు కవిత

సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే తన పోరాటం ఉంటుందని చెప్పారు.