విద్యారంగాన్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది..స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మించలేదు: ఎంపీ వంశీకృష్ణ

బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నాశనమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలకు పక్కా భవనాలు నిర్మించకపోవడంతో చాలా విద్యాసంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు.