ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి సాగు అంచనా.. 5,65,043 ఎకరాలు
ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్ పనులు ఆరంభమయ్యాయి. వరి కోతలు పూర్తికావస్తుండడంతో వ్యవసాయ బావుల, ప్రాజెక్టు కింద రైతులు వరి నార్లు పోస్తున్నారు. మరికొందరు దుక్కులు దున్నుతూ వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.