బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

మంచిర్యాల మున్సిపల్ మాజీ​చైర్మన్ మంగీలాల్​ సోమాని కుటుంబాన్ని మంగళవారం ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. మంగీలాల్​సోమాని సతీమణి శ్రీకాంత సోమాని అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ఎంపీ వారి ఇంటికి వెళ్లారు.