NTR Statue Amaravati: అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం.. డిజైన్‌ల పరిశీలన

రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహంతో పాటు స్మృతివనం ఇతర డిజైన్‌లను ఫైనలైజ్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సర్కార్ ఏర్పాటు చేసింది.