పాకిస్థాన్ వింత ప్లాన్: అప్పులు తీర్చలేక చైనా 'యుద్ధ విమానాలు' ఇస్తామంటూ బేరసారాలు

సాధారణంగా ఏదైనా దేశం అప్పులు చేస్తే.. వడ్డీతో సహా డబ్బు రూపంలో చెల్లిస్తాయి. కానీ పాకిస్థాన్ రూటే వేరు. తన దగ్గర ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు పడిపోవడంతో క్యాష్ పేమెంట్స్ బదులుగా.. యుద్ధ విమానాలు ఇస్తామని, 'సైనిక సంస్థల' వాటాలను రాసిస్తామని చెబుతోంది. దీనిని ఆర్థిక నిపుణులు ఫైనాన్షియల్ అల్కెమీ అంట