తుస్సుమంటున్న చైనా ఆయుధాలు, రాడార్లు.. ఆపరేషన్ సిందూర్ నుంచి వెనిజులా వరకు అన్నీ ఫెయిల్

ఆపరేషన్ సిందూర్‌లో చైనా ఆయుధాలు ఉపయోగించిన పాకిస్తాన్.. భారత్ దాడులను ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇక భారత్‌పై చైనా ఆయుధాలు ప్రయోగించి.. పాక్ నవ్వులపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెనిజులా కూడా చైనా ఆయుధాలను ఉపయోగించినా.. అమెరికా చేసిన దాడిని ఏ రకంగా నిలువరించలేకపోయాయి. దీంతో మరోసారి చైనా మాల్‌పై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. చైనా ఆయుధాలు దీపావళి బాంబుల కంటే దారుణంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.