అప్పుడు అశోక్‌నగర్ లైబ్రరీ గుర్తుకు రాలేదా?.. కేటీఆర్‌పై శ్రీధర్ బాబు ఫైర్

నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటనలో పేర్కొన్నారు.