ప్రాక్టీస్ షురూ చేసిన కోహ్లీ, రోహిత్
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేపథ్యంలో.. టీమిండియా శుక్రవారం మూడు గంటల కఠినమైన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.