ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఉన్న అశోక్ థియేటర్ లో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. రాజా సాబ్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ సమయంలో ఉద్వేగానికి లోనైన అభిమానులు థియేటర్ లోపలే సుమారు 25 కిలోల కాగితపు ముక్కలు స్క్రీన్ పై చల్లారు. అనంతరం స్క్రీన్ ముందు బాణసంచా కాల్చడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి