కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని సంస్థ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్వి.సీతారామయ్య అన్నారు. కొత్త గనులను ప్రైవేటుకు ఇవ్వకుండా సింగరేణికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.