kumaram bheem asifabad- ప్రయోగాలకు ప్రత్యేక నిధులు

ఇంటర్ విద్యా ర్థులకు ప్రయోగ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేసింది.