ఆర్మీ టెక్నికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల.. ఇంజినీరింగ్ చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

ఇండియన్ ఆర్మీ షార్ట్ సెలెక్షన్ కమిషన్ (SSC) టెక్నికల్ 67వ కోర్సులో ప్రవేశాలకు పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నది. ఏదైనా స్ట్రీమ్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 2026, ఫిబ్రవరి 05. ............