కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు దళితులకు గౌరవంతో పాటు ప్రాధన్యం ఉందని, ఏ పార్టీలో దళితులకు ఇంతటి గౌరవం లభించదని టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకమై తొలిసారి జిల్లాకు వచ్చిన కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.