చైనా, బంగ్లాదేశ్‌ కదలికలపై భారత్ డేగ కన్ను.. బంగాళాఖాతంలో కొత్త నేవీ బేస్..

బంగాళాఖాతంలో చైనా, బంగ్లాదేశ్‌ల కదలికలపై నిఘా పెంచేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర బంగాళాఖాతంలో కొత్త నౌకాదళ స్థావరాన్ని పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో ఏర్పాటు చేయాలని ఇండియన్ నేవీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ బేస్‌లో వేగవంతమైన యుద్ధ నౌకలను మోహరించి.. శత్రు కుట్రలను తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. అందుకోసం ఇప్పటికే ఉన్న హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో స్వల్ప స్థాయి యుద్ధ నౌకల్ని మోహరించడానికి అనువుగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.