IND vs NZ: గాయంతో వన్డే సిరీస్‌కు పంత్ దూరం.. రీప్లేస్ మెంట్ ప్రకటించిన బీసీసీఐ

పంత్ అందుబాటులో లేకపోవడంతో బ్యాకప్ వికెట్ కీపర్ గా బీసీసీఐ ధృవ్ జురెల్ ను ఆదివారం (జనవరి 11) ప్రకటించింది.