కనీస సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం

టిడ్కో గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌, కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి గోవిందు కోరారు.