సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా చట్టవిరుద్ధమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ కేంద్రం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎక్స్ మాధ్యమం చర్యలు చేపట్టింది. సదరు కంటెంట్ సంబంధిత ఖాతాలను తొలగించినట్టు పేర్కొంది.