Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం.. కెంజుట్సులో అధికారిక ప్రవేశం

పవన్ కల్యాణ్ అత్యంత అరుదైన ఘనత సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం చేశారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.