రాఘవేంద్రుడి క్షేత్రం.. భక్తుల కోలాహలం

రాఘవేంద్రుడి క్షేత్రం.. భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం ధనుర్మాసం అష్టమి సెలవుదినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.