ఆలస్యం చేయకుండా మాతో ఒప్పందం చేసుకోండి: క్యూబాకు ట్రంప్ వార్నింగ్

వెనిజులాపై మిలిటరీ ఆపరేషన్ చేపట్టి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన అమెరికా మరో దేశంపై కన్నేసింది. తాజాగా లాటిన్ అమెరికా దేశం క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ బహిరంగా హెచ్చరికలు జారీ చేశాడు.