IND vs NZ: జెమీసన్ టెన్షన్ పెట్టినా కోహ్లీ గెలిపించాడు.. న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో టీమిండియా విజయం

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా ముగిసిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.