IND vs NZ: కోహ్లీ @ 28000.. ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్.. సంగక్కర కూడా వెనక్కి
రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ తన 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 28000 పరుగులను పూర్తి చేసుకున్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.