క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్.. వన్డే ఫార్మాట్లో తొలి ప్లేయర్‌గా రేర్ ఫీట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు (329) బాదిన తొలి ప్లేయర్‌గా రేర్ ఫీట్ నెలకొల్పాడు.