చావు దెబ్బ తిన్న బుద్ధి రాలే..! ఇండియా నన్ను చూసి బయపడుతుందంటూ పహల్గామ్ మాస్టర్ మైండ్ బలుపు కూతలు

ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు బుద్ధి రాలేదు. ఇండియా మమ్మల్ని చూసి బయపడుతుందంటూ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి బలుపు కూతలు కూశాడు.