నిరసనలకు దిగితే మరణశిక్షే..ప్రజలకు ఇరాన్ అటార్నీ జనరల్ వార్నింగ్

ఇరాన్లో నిరసనకారులపై ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ ఆజాద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనలకు దిగుతున్న వారిని దేవుడికి శత్రువులుగా పరిగణిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఆయన హెచ్చరించారు.