ఆ 21 దేశాలకు ప్రయాణాలు వద్దు..అమెరికా పౌరులకు ట్రంప్ సర్కార్ కీలక ఆదేశాలు..!

అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం (జనవరి 8, 2026) అమెరికా తన పౌరులకు అధికారిక ప్రయాణ సలహా జారీ చేసింది. 21 దేశాలకు ప్రయాణించవద్దని అమెరికన్ పౌరులకు ట్రంప్ సర్కార్ సూచించింది. వీటిలో రష్యా, ఉక్రెయిన్, లిబియా, బుర్కినా ఫాసో ఉన్నాయి. కానీ భారతదేశం, పాకిస్తాన్ దేశాలను మాత్రం ఈ జాబితాలో చేర్చకపోవడం విశేషం..