అద్దె భవనాల్లోని గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు : టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల బడుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. గత 12 ఏండ్లలో అద్దెల రూపంలోనే ప్రభుత్వం రూ.3,500 కోట్లు వృథా చేసిందన్నారు.