అమరావతి: రెండో దశ భూసమీకరణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి రెండో విడత భూసమీకరణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి విడతలో సేకరించిన భూమిలోనే అభివృద్ధి చేయలేదని.. అలాంటప్పుడు మరోసారి భూములు ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. లక్ష ఎకరాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలంటే రూ. 2 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందన్న వైఎస్ జగన్.. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు రాజధాని పేరుతో నదిలో నిర్మాణాలు కడితే ఏం వస్తుందంటూ జగన్ విమర్శలు చేశారు.