BBL 2025-2026: చివరి బంతికి 4 పరుగులు.. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో సిక్సర్ కొట్టి అద్భుత విజయం
చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి బంతికి ఆలివర్ పీక్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని జరిగి ఫైన్ లెగ్ వైపు సిక్సర్ కొట్టి సంచలన విజయాన్ని అందించాడు.