మాది నార్కో టెర్రరిజం కాదు.. అమెరికాదే ఇంధన దురాశ: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్

వెనిజులా ఆయిల్ నిల్వలపై తాము ఆధిపత్యం సాధించామని.. తమ నియంత్రణలోనే చమురు నిల్వల ఎగుమతులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుక్షణమే.. ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు