High Court: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్‌ మరణంపై దర్యాప్తు వేగవంతం చేయండి

పరకామణిలో చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ అప్పటి ఏవీఎస్వో, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.సతీశ్‌కుమార్‌ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.